Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ష్మన్ లో వస్తున్న కుబేర మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ధనుష్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో రష్మిక పాత్ర కూడా చాలా కీలకం. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది మూవీ. తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించేందుకు ఎంత…