తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “కుబేర”, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మల్టీ-స్టారర్ డ్రామా, తాజాగా వివిధ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఆసక్తికరమైన సోషల్ థీమ్..ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌గా ప్రేక్షకుల నుండి మంచి స్పంద�