Kuberaa Pre Release Event : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ హీరోలుగా వస్తున్న మూవీ కుబేర. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనిర్వహించగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చి మాట్లాడారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరు. ఆయన్ను చూడగానే మనకు చాలా హంబుల్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా మొండి వ్యక్తి. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తారు. దానికి అడ్డు…