‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిన కుబ్రా సెయిట్.. కొన్ని రోజుల నుంచి సంచలన విషయాల్ని షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లోకెక్కుతోంది. ఇటీవల తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ సభ్యుడు తనని లైంగికంగా వేధించాడంటూ ఈ అమ్మడు బాంబ్ పేల్చింది. అతని వల్లే వర్జినిటీ కోల్పోయానని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు తన ఓ వ్యక్తితో బెడ్ షేర్ చేసుకోవడం, అబార్షన్ చేయించుకోవడం వంటి షాకింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. తాను రాసిన ‘ఓపెన్…
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో అందరు తమ ముఖాలకే కాదు మనసుకు కూడా రంగు పులుముకొని బ్రతుకుతుంటారు. వారి నిజమైన ముఖాన్ని చాలా రేర్ గా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు తమ గత జీవితం తాలుకూ ఆనవాళ్లను కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు.. తమకు నాకిచ్చిన దారిలో రావడానికి ఎన్నో ముళ్లను తొక్కుకుంటూ రావాల్సి ఉంటుందని వారికి తెలుసు.. వాటిని దాటుకొని విజయాన్ని అందుకున్నాకా తమ గత జీవితాన్ని బయటపెడతారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ…