KTR Warangal Tour: వరంగల్ జిల్లా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈనెల 5న వరంగల్ లో కేటీఆర్ పర్యటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.