Kishan Reddy condemned the arrest of Bandisanjay: వినాశ కాలే విపరీత బుద్ధి అనే విధంగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం వుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని అంబర్‌పేట్‌లో 6 నెంబర్ వద్ద ఫ్లైఓవర్ పనులను అధికారలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అభద్రతాభావంతో ఉందని విమర్శించారు. అధికారం నుండి…