KTM ఇండియా తమ అత్యంత సరసమైన సూపర్‌స్పోర్ట్ బైక్ RC 160 రూపంలో ఇప్పుడే విడుదల చేసింది. KTM తన కొత్త RC 160 ను రేసింగ్ DNA తో నిండి భారత మార్కెట్లో విడుదల చేసింది. 160cc విభాగంలో ఈ పూర్తి-ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్, మరింత సరసమైన ప్యాకేజీలో ట్రాక్-ఇన్ స్పైర్డ్ డిజైన్, పనితీరును కోరుకునే రైడర్లను లక్ష్యంగా చేసుకుంది. KTM RC 160 ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది దేశవ్యాప్తంగా ఉన్న…