Home
Krrish 4
Krrish 4 News
-
Budget Problems : భారీ బడ్జెట్ సమస్యతో ఆగిన క్రేజీ సూపర్ హీరో సీక్వెల్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్‌లో ‘క్రిష్ 4’ ఒకటి. ఈ సినిమాతో హృతిక్ రోషన్ దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘హోల్డ్’లో పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం హృతిక్ రోషన్ మరియు నిర్మాత ఆదిత్య చోప్రా మధ్య తలెత్తిన బడ్జెట్ విభేదాలే అని బాలీవుడ్ వర్గాల సమాచారం. Also Read : Bhooth Bangla… -
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ట్రిపుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్!
సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త… -
Hrithik Roshan-Don: గల్లీబాయ్ ప్లేస్‌లోకి గ్రీక్ గాడ్.. నెక్ట్స్ డాన్ హృతిక్ రోషనా?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పెట్టుకున్న ఆశలపై ‘వార్ 2’ గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి ఉంటే.. ‘క్రిష్ 4’కు అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలిగేవే. క్రిష్ 4 రూ.700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మదిరిగిపోయే వసూళ్లను చూపించి.. సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్‌ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో… -
Preity Zinta : ‘క్రిష్-4’ లో సొట్టబుగ్గల చిన్నది..?
బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ… -
Hrithik Roshan : భారీ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్న స్టార్ హీరో..
Hrithik Roshan : హీరోలు డైరెక్టర్లుగా మారడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే అలా చేస్తారు. ఇప్పడు ఓ స్టార్ హీరో భారీ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ వార్త నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్. ప్రస్తుతం వార్-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు హృతిక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అందుకే ఈ మూవీపై సౌత్ లో… -
Hrithik Roshan: ఆ హిట్ ఫ్రాంచైజ్ నుంచి సీక్వెల్ వస్తుంది… ఈసారి పాన్ వరల్డ్ రేంజులో
బాట్ మాన్, సూపర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోలకి వరల్డ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2025లో ఇండియా నుంచి ఇలాంటి సూపర్ హీరోనే వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి 2003లో కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మొదటిసారి ఏలియన్ ని భూమి మీదకి దించారు. ఈ ఏలియన్ ఇచ్చే… -
5 నిమిషాల్లో “క్రిష్-4” కథ చెప్పేసిన నెటిజన్… హృతిక్ రియాక్షన్ ఇదీ…!!
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ “క్రిష్”లో నాలుగవ పార్ట్ తెరకెక్కనుందని ఇటీవల ప్రకటించి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హృతిక్ రోషన్. సూపర్ హీరో ఫ్రాంచైజ్ క్రిష్ విడుదలై 15 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ ఈ ప్రకటనతో తన అభిమానులందరినీ ఆశ్చర్యపరిచేలా సోషల్ మీడియాలో “గతం పూర్తయింది. భవిష్యత్తు ఏమి తెస్తుందో చూద్దాం. # 15YearsOfKrrish # Krrish4” అంటూ రాసుకొచ్చాడు. దీంతో గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ‘క్రిష్-4″ గురించి పలు ఆసక్తికరమైన… -
ఇండియన్ సూపర్ హీరో ‘క్రిష్’… 4వ సారి!
బాలీవుడ్ లో అందగాళ్లకు కొదవేం లేదు. కానీ, హృతిక్ రోషన్ రేంజే వేరు! లుక్స్ పరంగానే కాకుండా హైట్, ఫిజిక్ తో కూడా ఆకట్టుకుంటాడు గ్రీక్ గాడ్! ఆపైన తన యాక్టింగ్ టాలెంట్ తో ఎలాంటి సినిమానైనా బాక్సాపీస్ వద్ద బలంగా నిలబెట్టగలడు! అయితే, ఇదంతా హృతిక్ ని, మిగతా స్టార్ హీరోలతో సమానం చేస్తుంది. కానీ, అతడ్ని బాలీవుడ్ లో అందరికంటే స్పెషల్ గా నిలబెట్టేది ‘క్రిష్’ ఫ్రాంఛైజ్!బీ-టౌన్ లో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ టాప్ ‘సూపర్…
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్‌వుడ్, లివింగ్‌స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!