బాట్ మాన్, సూపర్ మాన్, ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ హీరోలకి వరల్డ్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 2025లో ఇండియా నుంచి ఇలాంటి సూపర్ హీరోనే వరల్డ్ ఆడియన్స్ ముందుకి రానున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా ఓన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి 2003లో కోయి మిల్ గయా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో మొదటిసారి ఏలియన్ ని భూమి మీదకి దించారు. ఈ ఏలియన్ ఇచ్చే…
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ “క్రిష్”లో నాలుగవ పార్ట్ తెరకెక్కనుందని ఇటీవల ప్రకటించి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హృతిక్ రోషన్. సూపర్ హీరో ఫ్రాంచైజ్ క్రిష్ విడుదలై 15 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ ఈ ప్రకటనతో తన అభిమానులందరినీ ఆశ్చర్యపరిచేలా సోషల్ మీడియాలో “గతం పూర్తయింది. భవిష్యత్తు ఏమి తెస్తుందో చూద్దాం. # 15YearsOfKrrish # Krrish4” అంటూ రాసుకొచ్చాడు. దీంతో గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ‘క్రిష్-4″ గురించి పలు ఆసక్తికరమైన…