Krithi Shetty డిమాండ్ సౌత్ లో భారీగా పెరిగిపోయింది. మేకర్స్ రెమ్యూనరేషన్ గా ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఈ బ్యూటీ కూడా ఇదే అవకాశంగా తీసుకుని రెమ్యూనరేషన్ ను పెంచేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా డిమాండ్ ఉన్నప్పుడే అవకాశాలతో పాటు భారీ రెమ్యూనరేషన్ ను కూడా అందుకోవాలి మరి ! ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన తొలి చిత్రంతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఆమె కిట్టీలో అర…