Krithi Shetty : యంగ్ బ్యూటీ కృతిశెట్టి అస్సలు తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. మనకు తెలిసిందే కదా ఈ బ్యూటీ మొదట్లో వరుస సినిమాలతో హిట్లు అందుకుంది. కానీ ఏం లాభం.. ఎంత స్పీడ్ గా ఫేమ్ సంపాదించుకుందో.. అంతే స్పీడ్ గా ప్లాపుల్లో కూరుకుపోయింది. దాంతో టాలీవుడ్ లో ఆమెకు సినిమా ఛాన్సులే కరువైపోయాయి. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడం ఆమెను దెబ్బ తీసింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు…
Krithi Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అందంపై మరింత ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.