‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన ముద్దు ముద్దు నడవడి, అమాయకమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’ వంటి చిత్రాలతో వరుసగా బిజీ అయిపోయింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కృతి కెరీర్ కొంచెం డౌన్ ట్రాక్‌లోకి వెళ్లింది. ఇక దీంతో కృతి తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించింది. “హిందీ ఆడియెన్స్ ముందు…
తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.. కానీ ఈ అదృష్టం అమ్మడుకి ఎక్కువ కాలం నిలవలేదు. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి సినిమాల్లో కృతి ఓకే అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుసగా చేసిన సినిమాలు మాత్రం ఆమెను ఓవర్ నైట్ స్టార్ నుంచి ఓవర్ డౌన్ అయిన స్టార్‌కి మార్చేశాయి. ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో ఆమెపై ఆసక్తి తగ్గిపోయింది. Also Read : HHVM : పార్ట్ 2…