సౌత్ లో జెండా పాతాలని వచ్చిన భామకు ఇక్కడ చేదు అనుభవం ఎదురై బాలీవుడ్ చెక్కేసింది. నార్త్ బెల్ట్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అయ్యింది. ఇప్పటి వరకు తెలుగు హీరోలకు ఒక్క హిట్టు కూడా లేని భామతో ఫస్ట్ టైం జోడీ కట్టబోతున్నాడు ఆ సౌత్ హీరో. ఆ కథాకమీషు ఏంటో చూద్దాం. నిజానికి మహేష్ వన్ నేనొక్కడినేతో టాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కృతి సనన్ కు…
ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే రూమర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆన్లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా ఇదే టాపిక్ తిరుగుతోంది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు, త్వరలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎవరికి తోచిన స్క్రిప్ట్ వాళ్లు రాశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ‘భేడియా’ ప్రమోషన్స్ లో కృతి సనన్ మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను…
ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ ‘కృతి సనన్’ రిలేషన్ లో ఉన్నారనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ మాటని నిజం చేస్తూ హీరో ‘వరుణ్ ధావన్’ రీసెంట్ గా కృతి సనన్ మనుసులో ఉన్న హీరో ప్రస్తుతం ‘దీపిక’తో షూటింగ్ చేస్తున్నాడు అనే హింట్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే మాట నిజమని చాలా మంది నమ్ముతున్నారు. ఎవరు ఏ మాట్లాడినా కృతి,…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అంటే అందరి నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ప్రభాస్’. రీజనల్ సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరో అయిన ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా, ప్రభాస్ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించినా… పెళ్లి అనే సరికి ప్రభాస్ పక్కన ఆయన అభిమానులకి అనుష్క మాత్రమే కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ అనుష్కలు ప్రేమలో…
నేషనల్ క్రాష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇది కాకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో పాగా వేయడానికి అక్కడే రెండు సినిమాలు చేసేస్తుంది. మరోపక్క మరో పాన్ ఇండియా సినిమాలోనూ అమ్మడు నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ…
ప్రస్తుతం టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉందా..? అంట కొంతమంది నిజం అంటున్నారు.. ఇంకొంతమంది అదేం లేదంటున్నారు. స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. దీంతో కొత్తవారిపై నిర్మాతల కన్ను పడుతుంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల హవా సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి కొత్తవారిని తీసుకొస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ…
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగానటిస్తునం చిత్రం బచ్‌పన్ పాండే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్, కృతి కూడా…