అక్కినేని సుమంత్ నటించిన బోణీ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ ఖర్బంద. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన తీన్మార్ సినిమా కృతి చాలా పేరు, గుర్తింపు తెచ్చింది. తీన్మార్ సినిమాతో కెరీర్ టర్న్ అవుతుంది అనుకుంటే ఊహించని విధంగా కృతి తెలుగులో సినిమాలు తగ్గించి నార్త్ లోకి వెళ్లిపోయింది. నార్త్ లో లక్ టెస్ట్ చేసుకున్న కృతి… మంచి సినిమాలనే చేసింది. అక్షయ్…