Home
Krishnamachari Srikkanth
Krishnamachari Srikkanth News
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
Krishnamachari Srikkanth on Vaibhav Sooryavanshi : భారత టీ20 జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదవలేదు. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో యువ సంచలనం వైభవ్‌కు జట్టులో నిలకడగా అవకాశాలు ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్లేయింగ్ 11ను తరచూ మార్చే విధానం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌లో ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద స్టార్‌గా ఎదిగే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. అతని నిర్భయమైన బ్యాటింగ్, బౌలర్లపై దూకుడుగా ఆడే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాదు.. వైభవ్ కారణంగానే దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నమెంట్లకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని శ్రీకాంత్ అన్నారు. ‘‘అతని వల్లే అందరూ దులీప్ ట్రోఫీని… -
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
Krishnamachari Srikkanth Slams Tilak Varma: ఇంగ్లండ్ పర్యటనలో వరుస వైఫల్యాలు చవిచూస్తుండటంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమవుతుండటంతో.. మాజీ క్రికెటర్లు జట్టు ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 1983 ప్రపంచకప్ విజేత, మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. టీమిండియా వైస్ కెప్టెన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. అతడు పూర్తిగా ‘క్లూలెస్’గా కనిపిస్తున్నాడని, షార్ట్ పిచ్… -
MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!
MI Captain Change: మరో 5 రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ మొదలు కానుంది. అయితే ఇంతలో ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్య తన నాయకత్వ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించాలంటూ ఆయన సూచించారు. ముంబై ఇండియన్స్ (MI) చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2020లో టైటిల్ గెలిచింది.… -
AUS vs IND: అతడు గంభీర్ మనిషి.. గొప్ప ప్రదర్శన చేయకున్నా జట్టులో ఉంటాడు!
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ 19న మొదలయ్యే వన్డే సిరీస్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కింది. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ సారథిగా ఎంపికయ్యాడు. రెండు సిరీస్‌లలో చాలా తక్కువ మందికి చోటు దక్కగా.. అందులో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఇటీవలి సిరీస్‌లలో జట్టులో ఉంటున్నా.. ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో… -
Asia Cup 2025: ఈ జట్టుతో మనం కప్ గెలవలేం.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కానుంది. అయితే ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఈ జట్టుతో ఆసియా కప్ గెలిచిన టి20 ప్రపంచ కప్ 2026 మాత్రం గెలవలేరని స్పష్టం చేశారు. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని కూడా ఆయన తప్పుపట్టాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్… -
Asia Cup 2025: శుభ్‌మన్ గిల్ ప్లానింగ్‌లో లేడు.. బాంబ్ పేల్చిన మాజీ క్రికెటర్!
Krishnamachari Srikkanth Big Selection Hint for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ నేడు భారత జట్టును ప్రకటించనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్యాహ్నం 1.30కు జట్టును ప్రకటించనున్నారు. భారత జట్టును ప్రకటించబోతున్న నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థానం గురించి సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గిల్‌కు టీ20 జట్టులో చోటు కష్టమే అని అనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. గిల్ ఆసియా కప్‌లో ఆడాలని… -
Krishnamachari Srikkanth: మీకు బుద్ది ఉందా..? పంత్‌కు అన్యాయం చేస్తారా..!
Krishnamachari Srikkanth: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఒకవైపు హోరాహోరీగా సాగుతున్నా.. మరోవైపు మాజీ ప్లేయర్స్ ఆటగాళ్ల ఆటతీరుపై చేసే వ్యాఖ్యలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి, ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌ను లక్నో సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కొనసాగుతున్న రిషబ్ పంత్ ప్రస్తుత ఐపీఎల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఓ వైపు ఫామ్ లేమితో సతమవుతున్న పంత్… -
Rohit Sharma: రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్: భారత మాజీ కెప్టెన్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులూ ఓడిపోయి భారత్ తీవ్ర పరాభవంను మూటగట్టుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. రెండు టెస్టుల్లో ఓటమితో పాఠాలు నేర్వని రోహిత్ సేన.. మూడో టెస్టులో సైతం ఓడడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా కోచ్ గౌతమ్ గంభీర్‌లు ఓటమికి బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్లు అంటున్నారు.… -
Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటు వెనుక భారీ కుట్ర!
Krishnamachari Srikkanth React on Hardik Pandya’s T20 Captaincy Snub: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం హార్దిక్‌ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్…
తాజావార్తలు
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
CNAP Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ యాప్స్ ఇక వేస్టేనా?
-
CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
ట్రెండింగ్
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!