రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ఈ తరం వారికి తెలియదు కానీ, ప్రభాస్ పెదనాన్నగా దాదాపు అందరికీ తెలుసు. సుమారు 1966లో ‘చిలకా గోరింక’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ప్రభాస్‌ను రెబల్ స్టార్ అంటున్నాం కానీ, అసలైన ‘రెబల్ స్టార్’ బిరుదు ఆయనదే. ఆయన చేసిన ఎన్నో పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అయితే ఆయనకు రెండు పెళ్లిళ్లు జరిగాయి.…
టాలీవుడ్ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదంటూ కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి భావోద్వేగానికి గురయ్యారు.