భారత ప్రభుత్వం ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అనేక మదిని నటీనటులు, అనేక సినిమాలు ఈ దఫా అవార్డ్స్ గెలుచుకున్నాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ టాలీవుడ్ నుండి అవార్డు గెలుచుకుంది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడగా కార్తీకేయ2 ఉత్తమ చిత్ర అవార్డును సొంతం…