ఈ ఏడాది ఆరంభంలో గామి, ఇటీవల గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రామ్ నారాయణ్ అనే నూతన డైరెక్టర్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానేర్ లో “లైలా” అనే సినిమాను ఇటీవల ప్రారంభించాడు విశ్వక్ సేన్. కాగా లైలా చిత్రంలో తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. అందుకోసం తగిన మెళుకువలు కూడా నేర్చుకొంటున్నాడు. ఈ చిత్రం విశ్వక్ కేరీర్ లో నిలిచిపోయే సినిమా అవనుందని ఇండస్ట్రీ…
Gangs of Godavari: ఈ ఏడాది దాస్ కా ధమ్కీ చిత్రంతో విశ్వక్ సేన్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ జోష్ లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.