సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న విషయం విదితమే. GMB ఎంటర్టైన్మెంట్ పేరుతో పలు నిర్మిస్తున్న మహేష్ A+S మూవీస్ , సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం…