తమిళ కబాలి సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ అనే నిర్మాత గోవాలో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సూసైడ్ కి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చినప్పటి నుండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కృష్ణ ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు అప్పటినుండి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో విభేధాలు వచ్చాయని అంటున్నారు. జైలు నుండి…