ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతోన్న కోటిదీపోత్సవం నేటితో ముగియనుంది.. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభమైన ఈ మహా దీపయజ్ఞం.. ఇవాళ్టితో ముగుస్తుంది… ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగుతోంది.. శంఖారావంతో ప్రారంభమైన పదిహేనవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. వేదపఠనం : శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల – వర్గల్, భక్తి గీతాలు : పర్ణిక బృందం, వేణుగానం : జయప్రద రామ్మూరి బృందం, కొల్హాపూర్ కరవీరపుర…