Koti Deepotsavam 2022: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. అక్టోబర్ 31వ తేదీన ఈ మహా యజ్ఞానికి అంకురార్పణ జరిగింది.. ఈ నెల 14వ తేదీతో కోటి దీపాల ఉత్సవం ముగియనుంది.. ఇప్పటికే 11 రోజుల పాటు విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. 12వ రోజు కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది.. ఇక, 12వ రోజు జరగనున్న విశేష కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్లోకి వస్తే..…