Nayattu to release in Telugu as Chunduru Police Station: 2021లో లాక్ డౌన్ టైమ్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘నాయాట్టు’ (వేట). కుంచాకో బోబన్, నిమిషా సజయన్, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులనే కాదు భారతీయ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. సింపుల్ కథకి, అద్భుతమైన కథనం, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వెరసి సినిమాను క్లాసిక్ గా నిలబెట్టాయి.…