గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమాలలో “కోట బొమ్మాళి పీఎస్” మూవీ ఒకటి. మలయాళ సినిమా నయట్టు రీమేక్ గా తెలుగులో వచ్చిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 24న రిలీజైంది.నయట్టు మూవీకి రీమేక్ లో కాస్త మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు సినిమాను రూపొందించాడు.ఈ సినిమాను జోహార్ మూవీ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేశాడు.బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి జీఏ2 పిక్చర్స్ బ్యానర్…
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కోటబొమ్మాళి పీఎస్.. ఈ చిత్రంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, మురళీ శర్మ, విష్ణు ఓయ్ మరియు దయానంద్ రెడ్డి ఈ మూవీ లో కీలక పాత్రలు చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్, కథ, కథనాల విషయంలో కోట బొమ్మాళి పీఎస్ ఆకట్టుకునేలా ఉందనే టాక్ వినిపిస్తుంది.. ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహించారు.కోట…
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా లో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు.ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరో గా నటించగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె అయిన శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది..ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈ…
GA2 Pictures Production No 8 titled as KotaBommali PS ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు కొట్టింది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ కొత్త కావు,ఆ అనౌన్స్…