Kota Suicide: కోటా ఆత్మహత్య కేసులో పిల్లల తల్లిదండ్రులే బాధ్యులంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోటాలో పిల్లలు ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడడానికి తల్లిదండ్రులే బాధ్యులని కోర్టు పేర్కొంది.
రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఆమె డిప్రెషన్‌తో బాధపడేదని తెలిసింది.