Chiranjeevi Hospital: శుక్రవారం రాత్రి జరిగిన క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రిని వచ్చే ఏడాది తన పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే శక్తి తనకు…