మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘కొండపొలం’.. బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలై ఓబులమ్మ పాటకు కూడా మంచి ఆదరణ లభించింది. కాగా, ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలకు దర్శకుడు క్రిష్ ‘కొండపొలం’ట్రైలర్ అప్డేట్ తో పుకార్లకు చెక్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల…