తెల్లవారు జామున 4 గంటలు. రోజులాగానే లేచి సైకిల్ తీసుకుని వాకింగ్ కు బయలు దేరాడు. మధ్యలో సైకిల్ పక్కన పెట్టి నడస్తున్నాడు. ప్రశాంత వాతారణం ఇంతలోనే తుఫాను మీదపడినట్లు నలుగురు వ్యక్తులు ఓకారులో వచ్చి వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ఏంజరుగుతుంతో కాసేపు తనకి ఏం అర్థం కాలేదు. ఇంతలోనే తేరుకుని దాడికి పాల్పడుతున్న వ్యక్తులపై తిరగబడి ఎదురు దాడి చేస్తుండగా వారు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో శివన్నారాయణను కొట్టారు. ఇంతలో…