గత నెల 18న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయితే.. అభ్యంతరాలు స్వీకరణకి నెల రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం.. గడువు ముగియడంతో ప్రభుత్వానికి అభ్యంతరాలపై నివేదిక కలెక్టర్ అందజేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని గత నెల 24 జరిగిన భారీ విధ్వంసం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు, బస్సులు దగ్ధం చేశారు ఆందోళనకారులు. అల్లర్లలో పాల్గొన్న 258 మందిని…