తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్‌తో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలు.. చండూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ పెద్ద రచ్చగా మారిపోయింది. క్షమాపణ చెప్పాలన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌తో దిగివచ్చిన తెలంగాణ పీసీసీ చీఫ్.. క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు మంచిది కాదన్న ఆయన. ఈ…