నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది…