తమిళ చిత్ర పరిశ్రమకు ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం ఇది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ పిక్చర్’ (ఉత్తమ చిత్రం) కేటగిరీలో పోటీ పడేందుకు ఈ సినిమా అధికారికంగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ‘మిలియన్ డాలర్ స్టూడియోస్’ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఒక సామాన్యమైన కథతో…