AR Murugadoss: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఏఆర్ మురగదాస్ ఒకరు. గజిని, స్టాలిన్, 7th సెన్స్, తుపాకీ లాంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ మురగదాస్. 2017 లో మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమాను తీసి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి మురగదాస్ కు ఒక్క హిట్టు కూడా దక్కలేదు.