Home
Kollu Ravindra
Kollu Ravindra News
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
Minister Kollu Ravindra: మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి హార్బర్‌ను సందర్శించిన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి అధికారుల బాధ్యతారాహిత్యం, గుత్తేదారు నిర్లక్ష్య వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత కీలకమైన ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై సంబంధిత అధికారుల తీరును ప్రశ్నించారు. హార్బర్ నుంచే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, కాంట్రాక్టర్ ఉద్దేశపూర్వకంగానే పనుల్లో… -
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
AP New Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం అవలంభించనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. కొత్త ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపుల రెన్యూవల్, కొత్తగా షాపుల కేటాయింపు, అక్రమ మద్యం విక్రయాల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కూడా పాల్గొన్నారు. కొత్త పాలసీతో… -
Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఆ జిల్లాలోని కూటమిలో చిచ్చు మొదలైందట. పదవుల పంపకం ఇంకా ఖరారు కాకముందే కూటమి పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోందట. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ లాంటి పదవుల విషయంలో టీడీపీ, జనసేన నేతలు రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయట. జనసేనలో మొదలైన రచ్చ జిల్లా అంతా పాకుతుందేమోననే ఆందోళన కూటమిలోని ఇతర నేతల్లో కనిపిస్తోందట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమినేతల మధ్య స్థానిక సంస్థల… -
Off The Record: అక్కడ కూటమి సీనియర్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..!
Off The Record: అనకాపల్లి జిల్లా కూటమి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి అగ్నిపర్వతంలా మారుతోంది. అధికారంలోకి వచ్చిన మొదట్లో ఫుల్ జోష్‌గా కనిపించిన శాసనసభ్యుల్లో మెల్లిగా నిర్లిప్తత పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. జిల్లాలో తమ మాట చెల్లక…ఆవేదన చెప్పుకునే మార్గం కనిపించక, సీనియర్ ఎమ్మెల్యేలంతా మౌనమే బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నారట. ఒకప్పుడు జిల్లా అంతటా ఏం జరుగుతోందో ఆరా తీసి పెద్దలుగా పార్టీల పటిష్టానికి తమ సలహాలు ఇచ్చినవాళ్ళు కూడా ఇప్పుడు గిరి గీసుకుని నియోజకవర్గ హద్దు… -
Kollu Ravindra: వైసీపీ నేతలు మద్యంపై మాట్లాడడం హస్యాస్పదం
వైసీపీ నేతలు మద్యంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ స్కాంలో ఇంకా విచారణ జరుగుతుందన్నారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు మద్యంపై మాట్లాడటం హాస్పాస్పదంగా ఉందన్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికి విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం అనేక నాసిరకమైన బ్రాండ్లు తెచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతుందని తెలిపారు.. అన్నీ విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని..ప్రతీ షాపులో అన్నీ బ్రాండ్స్… -
Kollu Ravindra: ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే.. ఆటో డ్రైవర్‌కు 10 వేలు!
Minister Kollu Ravindra about Free Bus Travel for Women in AP: మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణంకు ఆగష్టు 15న శ్రీకరం చుట్టబోతున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను… -
Kollu Ravindra: పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారని హౌస్ అరెస్ట్ డ్రామా..
Kollu Ravindra: నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు.. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే మేము హౌస్ అరెస్టు చేయలేదని చెప్పారు. -
Off The Record: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రికి, మాజీ మంత్రికి నలిగిపోతున్నారా..?
బందరు పొలిటికల్ వార్ పీక్స్‌లో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మేటర్ రాజకీయాలు దాటి వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు కొల్లు రవీంద్ర. ఇక 2024లో కొల్లు మంత్రి అయ్యాక పరిస్థితులు తిరగబడ్డాయి. -
Perni Nani: మచిలీపట్నంలో మరోసారి పొలిటికల్ హీట్
పార్టీ ఓడిన తర్వాత నేతల పరిస్థితి ఎలా ఉంటుంది.. ఒకరంతా మౌనంగా వుంటారు.. మరికొందరు తిరగబడతారు.. కానీ, పేర్ని నాని.. ఆయన వేరు. పదవి పోయినా.. పరవశం పోకుండా.. ప్రత్యర్థులను ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు. -
Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు!
రాష్ట్ర ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా ఉన్న పి.రాజబాబును ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. గనులశాఖపై ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. గత కొన్ని రోజులుగా రాజాబాబు ఆఫీసుకు కూడా హాజరుకావడం లేదు. ఓఎస్డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది మంత్రుల ఓఎస్డీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ…
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!