అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు పవర్స్ ఇచ్చాడు. తాజాగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపైకి కాల్పులు జరిపారు. అయితే అతని లక్ బా�