Home
Kodali Nani
Kodali Nani News
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని కొడాలి నాని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ 3 శాతం కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. అర్హతలు, సంబంధిత సర్టిఫికెట్లు లేకపోయినా, పరీక్ష రాయకపోయినా… -
Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి రావణ్ వ్యవహారంపై స్పందించారు. రావణ్ అసలు పేరు, మత గుర్తింపును టీడీపీ, అనుకూల మీడియా వక్రీకరించాయని ఆయన ఆరోపించారు. రావణ్‌కు బెయిల్ రావడంలో వైసీపీ పాత్ర లేదని, ఈ అంశంలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రావణ్ అరెస్టు, అనంతర పరిణామాలపై జనసేన, టీడీపీ వ్యవహార శైలిని కొడాలి నాని ప్రశ్నించారు. చిన్న సోషల్ మీడియా… -
Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. రావణ్ అరెస్టు అంశంపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రావణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూల వ్యక్తి అని, ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్లే టీడీపీ నాయకులపై ఆయన ఎప్పుడూ విమర్శలు చేయరని అన్నారు. రావణ్‌పై టీడీపీ ప్రభుత్వం గతంలో కేసులు నమోదు చేయలేదని, జనసేనతో కలిసి పోలీస్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఆందోళనలకు… -
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్ చర్యలపై హైకోర్టు స్టే విధించింది. అలాగే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ కేసు 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నమోదైంది. 2021 ఫిబ్రవరిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు… -
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నానిపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇది ఎన్నికల… -
Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఇంకా ఎందుకు యాక్టివ్ అవలేదు? పొలిటికల్ డార్క్‌లోకి వెళ్ళిపోయి రెండేళ్ళు గడుస్తున్నా… ఇంకా స్క్రీన్ మీదికి రాకపోవడానికి కారణాలేంటి? సర్జరీ పూర్తయి నెలలు గడుస్తున్నా… కనీస రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన గురించి రాజకీయవర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఏపీ పొలిటికల్ ఫైర్‌బ్రాండ్స్‌లో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచిన నాని…. గత ఎన్నికల్లో… -
Off The Record : గుడివాడలో కొడాలి నాని కోసం ఎదురు చూపులు
వస్తున్నా… వచ్చేస్తున్నా…. అంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంకేతాలు పంపుతున్న ఆ మాజీ మంత్రి ఎందుకు లేట్ చేస్తున్నారు? ఒక ఉమ్మడి జిల్లా మొత్తం మీద వైసీపీ రీ ఛార్జ్ అయితే… ఆ ఒక్క సెంగ్మెంట్లో మాత్రమే నాయకుడి కోసం ఎదురు చూడ్డానికి కారణం ఏంటి? అటు టీడీపీ కూడా కమ్…కమ్… వెల్కమ్. మీరు ఎంత త్వరగా వస్తే మా టార్గెట్ అంత త్వరగా పూర్తవుతుందని అంటోందా? ఎవరా నాయకుడు? సొంత కేడర్‌తో పాటు ప్రత్యర్థులు కూడా ఎందుకు… -
Kodali Nani: ప్రభుత్వ కుట్రలను అడ్డుకునేందుకు జగన్ పోరాటాన్ని మొదలుపెట్టారు..
Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత.. క్రియశీల గుడివాడ రాజకీయాల్లో మాజీమంత్రి కొడాలి నాని ప్రత్యక్షమైయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నారు. -
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు..
Kodali Nani: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. -
AP High Court: హైకోర్టులో కొడాలి నాని, వైసీపీ నేతలకు రిలీఫ్.. పోలీసులపై న్యాయస్థానం సీరియస్
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!