సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Road Accident: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ భార్యాభర్తలు ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన ఆదివారం అనంతగరి – కోదాడ రహదారిపై జరిగింది.