సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాదు భలే కామెడీగా కూడా నవ్విస్తుంది సారా అలీఖాన్. స్టార్ కిడ్ అయినప్పటికీ పెద్దగా భేషజాలకు పోదు ఈ నవాబ్ ఖాన్ దాన్ లాడ్లీ. అప్పుడప్పుడూ ఆమె చెప్పే ‘నాక్ నాక్’ జోక్స్ నెటిజన్స్ లో బాగా పాప్యులర్. అయితే, ఈసారి సారా సింపుల్ గా “నాక్ నాక్” అంటూ జోక్ చెప్పకుండా “నాక్ అవుట్” అనేసి షాకిచ్చింది! సారా తన తాజా ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ముక్కుకి బ్యాండేజ్…