KL Rahul With LSG in IPL 2025: ఐపీఎల్ 2024 సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మే 8న సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోవడంతో.. ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రాహుల్‌తో గోయెంకా కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే రాహుల్‌ను తిట్టడం అప్పుడు తీవ్ర…