Home
Kkr
Kkr News
-
Aiden Markram : కేకేఆర్ గురించి నాకు ముందే తెలుసు
కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం.. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు.. అదే విధంగా మాకు బ్యాటింగ్ లో అద్భుతమైన ఆరంభం లభించిందని మార్ర్కమ్ అన్నారు. -
Aiden Markram: మాకు భయం లేదు.. మా టీమ్ స్ట్రాంగ్ గా ఉంది..
కెప్టెన్ మార్ర్కమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్ కు గత రెండు మ్యాచ్ లలో విజయాలు అందించిన శార్థూల్ ఠాకూర్, రింకూ సింగ్ లను చూసి తామేమీ భయపడటం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు. -
IPL 2023 : కోల్ కతా నైట్‌రైడర్స్ ను ఢీ కొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్..
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టబోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గెర్డెన్స్ వేదికగా ఎస్ ఆర్ హెచ్ తలపడనుంది. -
Shreyas Iyer : రింకూ సింగ్ బ్యాటింగ్.. బెంబేలెత్తిపోయిన శ్రేయాస్ అయ్యర్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి ఓవర్లో 5 వరుస సిక్సర్లు బాదిన రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫినిషింగ్ లైన్‌పైకి తీసుకెళ్లిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. -
IPL 2023 : గుజరాత్ ను ఢీ కొట్టనున్న కోల్ కతా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఇవాళ బిగ్ ఫైట్ జరుగబోతుంది. గుజరాత్ టైటాన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతుంది. ఈ అసలు సిసలైన పోరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
IPL 2023: దుమ్మురేపిన శార్థుల్.. స్పిన్ దెబ్బకు కుదేలైన ఆర్సీబీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నషటానికి 204 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శార్దుల్ ఠాకూర్ ( 29బంతుల్లో 68: 9ఫోర్లు, 3సిక్సులు) మెరుపు ఇన్సింగ్స్ తో అదరగొట్టాడు. -
IPL 2023: కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఏబీడీ
మూడు ఫార్మాట్లలోనూ తన అత్యుతమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతడి మోహంపై నిత్యం నవ్వు కనిపిస్తుందని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. -
IPL 2023: ఆర్సీబీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కేకేఆర్
ఇవాళ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరును ఓడించేందుకు ప్లాన్ చేసిందని నితిశ్ రాణా సేన ప్లాన్ చేసింది. ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయంతో దూసుకెళ్తున్న RCBని ఓడించేందుకు వ్యూహాలను రచిస్తోంది. -
IPL 2023: కేకేఆర్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తప్పుకున్నా.. షకీబ్ తో పాటు మరో బ్యాటర్..!
బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. -
IPL 2023 : పరాభవాలకు కారణమవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.. సింపుల్ గా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా ఒక ఆటగాడిని మార్చి మరో ఆటగాడిని ఫీల్డ్ లోకి తీసుకోవచ్చు.. అయితే ఈ నిబంధనను వివిధ జట్లు వివిధ రూపాల్లో వాడుతున్నాయి.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!