IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. క్రిక్‌బజ్ అంచనా ప్రకారం ఐపీఎల్ 2024లో ఏప్రిల్ 17న జరగాల్సిన 32వ మ్యాచ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. 17న శ్రీరామ నవమి కారణంగా మ్యాచ్‌కు తగిన భద్రతా చర్యలను అందించగలమా లేదా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఇక బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ఈ మ్యాచ్…