యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పూర్తి పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ రాజుగా సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నిఖిల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుండి వినిపిస్తున్న తాజా వార్తలు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి. Also Read…