Bhimaa Producer KK Radha Mohan Interview: గోపీచంద్ హీరోగా నటిస్తున్న భీమా సినిమాకి కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర…
ఆది సాయికుమార్ ఇటీవల చేసిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోయాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న ఈ యంగ్ హీరో ఖాతాలో మరో మూవీ పడింది. తాజాగా ఆది సాయికుమార్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది హీరోగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ప్రముఖ…