ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ’11: 11′. కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీకీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ’11:…
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… కోటి సైతం ఇటీవల కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. తాజాగా రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ కోటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ (బళ్ళారి) నిర్మిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. సదన్, లావణ్య, రాజా…