సాధారణంగా గిన్నెలు కడగడం అందరికీ తెలిసిన పనే అనిపిస్తుంది. కానీ, చాలా మంది ఈ విషయంలో తెలియక చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. గిన్నెలు కడిగేటప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటి? వాటిని సరైన పద్ధతిలో ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. గిన్నెలు సరిగ్గా శుభ్రం కాకపోతే వాటిపై పేరుకుపోయే బ్యాక్టీరియా మనం తినే ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే గిన్నెలు…