Home
Kitchen Cleaning Tips
Kitchen Cleaning Tips News
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్ ఒక స్ప్రే బాటిల్లో… -
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
Home Cleaning Hacks : మనం రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీ తాగడానికి ఇంట్లో ఒకే కప్పు లేదా మగ్ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటాం. అయితే, కొద్ది రోజులకే ఆ కప్పుల అడుగు భాగంలో, గోడల వెంట , అంచుల వద్ద పసుపు లేదా గోధుమ రంగులో తిష్టవేసే మొండి మరకలు మనందరికీ పెద్ద సమస్యగా మారతాయి. టీ, కాఫీలలో సహజంగా ఉండే ‘టానిన్లు’ (Tannins), ‘కెఫిన్’ (Caffeine) అనే కాంపౌండ్లు కప్పుల… -
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
Kitchen Cleaning Tips: వంటగదిలో వంట చేసే సమయంలో నూనె, మసాలాల ఆవిర్లు గోడలు, క్యాబినెట్లు మాత్రమే కాదు.. లైట్ స్విచ్‌లు, స్విచ్ బోర్డులపై కూడా పేరుకుపోతాయి. కాలక్రమేణా అవి జిగురుగా మారి నల్లబడిపోతాయి.. అవి తొలగించే ప్రయత్నం చేసినా.. ఎంతకు తొలగిపోకుండా మొండి మరకల్లా మారిపోతాయి.. అయితే కొన్ని సులభమైన, సురక్షితమైన ఇంటి చిట్కాలతో ఈ మొండి మరకలను సులభంగా తొలగించవచ్చు. * ముందుగా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. శుభ్రపరిచే ముందు మెయిన్ స్విచ్ లేదా… -
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
Kitchen Cleaning Tips: వంటగదిలోకి కొత్త స్టీల్, గాజు, అల్యూమినియం లేదా రాగి పాత్రలు వచ్చినప్పుడు వాటిపై ఉండే ధర ట్యాగ్లు, బ్రాండ్ స్టిక్కర్లు చాలామందికి తలనొప్పిగా మారుతాయి. స్టిక్కర్‌ను తీసేందుకు ప్రయత్నిస్తే కాగితం భాగం మాత్రమే ఊడిపోతుంది. కానీ జిగురు మాత్రం పాత్రకే అతుక్కుపోయి ఉంటుంది. కాలక్రమేణా దానిపై దుమ్ము చేరి నల్లటి మరకలా కనిపిస్తూ పాత్ర అందాన్ని పాడుచేస్తుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఎలాంటి గీతలు పడకుండా, మరకలు మిగలకుండా స్టిక్కర్‌ను… -
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
Kitchen Hacks: కిచెన్‌లో ప్రతిరోజూ వాడే వస్తువుల్లో గ్యాస్ స్టవ్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. వంట చేసేటప్పుడు పాలు పొంగడం, కూరల జిడ్డు, నూనె మరకలు పడటం వల్ల గ్యాస్ బర్నర్లు, ఐరన్ స్టాండ్లు నల్లగా, మొండి జిడ్డుతో నిండిపోతాయి. బర్నర్ రంధ్రాలు పూడుకుపోవడం వల్ల మంట ఎరుపు రంగులో వస్తుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువ వృథా అవ్వడమే కాకుండా గిన్నెలు కూడా నల్లగా అయిపోతాయి. ఈ సమస్యలను మీరు కూడా ఫేస్ చేశారా.. అయితే మార్కెట్లో… -
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
Fridge Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిడ్జ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆహారం త్వరగా పాడవకుండా ఉండేందుకు పాలు, కూరగాయలు, వండిన పదార్థాలు, పండ్లు ఇలా దాదాపు అన్నింటినీ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే తరచుగా ఉపయోగించడం వల్ల ఫ్రిజ్‌లో ఆహార మరకలు, జిగురు, దుర్వాసనలు పేరుకుపోవడం సహజం. సరైన శుభ్రత లేకపోతే ఈ వాసనలు మరింత తీవ్రంగా మారి ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, చాలామంది ఫ్రిజ్ ను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేస్తుంటారు.… -
Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!
వంటగదిలో పాత్రలు, స్టవ్ మీద లేదా చిమ్నీల దగ్గర పేరుకుపోయే జిడ్డును శుభ్రం చేయడం గృహిణులకు పెద్ద తలనొప్పి. ఎంత సోపుతో రుద్దినా ఆ జిడ్డు వదలదు. అయితే, మన ఇంట్లో ఉండే సాధారణ ‘ఉప్పు’ ఈ మొండి జిడ్డును వదిలించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే కాదు, దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. Mumbai Cricket Association: క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైమ్.. MCA ప్లేయర్స్… -
Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!
Refrigerator Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిజ్ నుండి వచ్చే దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా వచ్చే వింత వాసన వల్ల అసౌకర్యంగా అనిపించడమే కాకుండా, అతిథుల ముందు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా పాడైపోయిన ఆహారం, ఒలికిపోయిన ద్రవాలు లేదా ఫ్రిజ్‌ను తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటిస్తే, ఎలాంటి రసాయనాలు లేకుండా మీ ఫ్రిజ్‌ను శుభ్రంగా, తాజాగా… -
వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!
వంటగదిలో పండ్లు లేదా కూరగాయలు ఉన్నచోట చిన్న చిన్న ఈగలు (Fruit Flies) గుంపులుగా చేరడం మనం గమనిస్తుంటాం. ఇవి కేవలం చికాకు కలిగించడమే కాకుండా, మనం తినే ఆహారంపై వాలి రోగకారక క్రిములను వ్యాప్తి చేస్తాయి. మార్కెట్లో దొరికే కెమికల్ స్ప్రేలు వాడటం ఆహార పదార్థాల దగ్గర అంత సురక్షితం కాదు. ఇలాంటి సమయంలో మన వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చు. Modified Interest Scheme: రైతులకు… -
Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!
Kitchen Sink Block Tips Telugu : వంటగది ఎంత శుభ్రంగా ఉన్నా, కిచెన్ సింక్ దగ్గర నీరు నిలిచిపోయినా లేదా డ్రైనేజీ పైపు నుండి దుర్వాసన వస్తున్నా ఆ ఇల్లంతా అశుభ్రంగా కనిపిస్తుంది. సింక్ జామ్ అవ్వడం వల్ల పాత్రలు కడగడం కష్టమవ్వడమే కాకుండా, అక్కడ బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు ఒక అద్భుతమైన హోమ్ రెమెడీని ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: బేకింగ్ సోడా (వంట సోడా) – అర…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!