Home
Kitchen Cleaning Tips
Kitchen Cleaning Tips News
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
Kitchen Cleaning Tips: వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పాలు పొంగిపోవడం, లేదా పప్పు, కూరలు గిన్నె అడుగున మాడిపోయి గట్టిగా అతుక్కపోవడం జరుగుతుంటుంది. నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగినా, ఆ తర్వాత వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. నల్లటి, గోధుమ రంగు మరకలు ఎంత మొండివంటే, సబ్బు రాసి స్క్రబ్బర్‌తో గట్టిగా రుద్దినా సులభంగా వదలవు. కొన్నిసార్లు ఎక్కువ బలప్రయోగం చేయడం వల్ల పాత్రల మెరుపు… -
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
Japanese Kitchen Cleaning Tips: ఉదయం లేవగానే వంటింట్లో పాత్రలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తే ఎవరికైనా చిరాకు రావడం సహజం. రాత్రి వంట పూర్తయ్యాక అలసటతో సింక్‌లో గిన్నెలు, కుక్కర్లు, ప్లేట్లు అలాగే వదిలేస్తుంటాం. దాంతో పొద్దున్నే లేచి టీ తాగే ఓపిక కూడా లేకుండా ఆ గిన్నెలు తోముకోవాల్సి వస్తుంది. పైగా కౌంటర్‌టాప్ అంతా నీళ్లతో నిండిపోతుంది. కానీ, రాత్రికి రాత్రే మీ వంటిల్లు అద్దంలా మెరిసిపోతూ, సింక్ పొడిగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!… -
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
Kitchen Cleaning Tips: వంటగదిలో గిన్నెలు తోమడం ఎంత పనైతే, ఆ జిడ్డును వదిలించడం అంతకంటే పెద్ద తలనొప్పి. ముఖ్యంగా స్టవ్ చుట్టూ ఉన్న టైల్స్, క్యాబినెట్లు, చివరికి లైట్ల మీద కూడా జిడ్డు ఎగసి పడుతుంది. ఓపెన్ కిచెన్ అయితే ఆ పొగ, జిడ్డు హాలు వరకు వెళ్తాయి. అందుకే, జిడ్డు పేరుకుపోయాక గంటల తరబడి రుద్దడం కంటే, ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు ఈ జిడ్డుపై తీసుకోవాల్సిన కొన్ని చిట్కాలను… -
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో గిన్నెలు తోముతున్నప్పుడు నీళ్లు మెల్లగా పోతున్నాయా? లేదా డ్రెయిన్ నుంచి దుర్వాసన వస్తోందా? ఇలా జరగగానే చాలామంది వెంటనే బజార్లో దొరికే ఘాటైన కెమికల్ డ్రెయిన్ క్లీనర్లను తీసుకొచ్చి పోసేస్తుంటారు. మరికొందరు బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ట్రై చేస్తే, ఇంకొందరు వెంటనే ప్లంబర్‌కు ఫోన్ చేస్తుంటారు. కానీ, అన్ని రకాల బ్లాకేజీలకు ఒకే పద్ధతి పనిచేయదని మీకు తెలుసా? పైగా పదే పదే సరైన అవగాహన లేకుండా కెమికల్స్… -
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
Cockroach Control Tips: ఇంటిని, ముఖ్యంగా వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. చాలామంది ఇళ్లలో వంటగది సింక్, వాష్ బేసిన్ లేదా కప్బోర్డులలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో దొరికే రకరకాల మందులు, స్ప్రేలు వాడినా కొన్నిసార్లు ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది. మన వంటింట్లో లభించే సహజసిద్ధమైన వస్తువులతో బొద్దింకలను శాశ్వతంగా ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పడు తెలుసుకుందాం. దోసకాయ ముక్కలు లేదా తొక్కలు దోసకాయ వాసన బొద్దింకలకు అస్సలు పడదు. దోసకాయ తొక్కలను లేదా… -
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్ ఒక స్ప్రే బాటిల్లో… -
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
Home Cleaning Hacks : మనం రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీ తాగడానికి ఇంట్లో ఒకే కప్పు లేదా మగ్ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటాం. అయితే, కొద్ది రోజులకే ఆ కప్పుల అడుగు భాగంలో, గోడల వెంట , అంచుల వద్ద పసుపు లేదా గోధుమ రంగులో తిష్టవేసే మొండి మరకలు మనందరికీ పెద్ద సమస్యగా మారతాయి. టీ, కాఫీలలో సహజంగా ఉండే ‘టానిన్లు’ (Tannins), ‘కెఫిన్’ (Caffeine) అనే కాంపౌండ్లు కప్పుల… -
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
Kitchen Cleaning Tips: వంటగదిలో వంట చేసే సమయంలో నూనె, మసాలాల ఆవిర్లు గోడలు, క్యాబినెట్లు మాత్రమే కాదు.. లైట్ స్విచ్‌లు, స్విచ్ బోర్డులపై కూడా పేరుకుపోతాయి. కాలక్రమేణా అవి జిగురుగా మారి నల్లబడిపోతాయి.. అవి తొలగించే ప్రయత్నం చేసినా.. ఎంతకు తొలగిపోకుండా మొండి మరకల్లా మారిపోతాయి.. అయితే కొన్ని సులభమైన, సురక్షితమైన ఇంటి చిట్కాలతో ఈ మొండి మరకలను సులభంగా తొలగించవచ్చు. * ముందుగా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. శుభ్రపరిచే ముందు మెయిన్ స్విచ్ లేదా… -
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
Kitchen Cleaning Tips: వంటగదిలోకి కొత్త స్టీల్, గాజు, అల్యూమినియం లేదా రాగి పాత్రలు వచ్చినప్పుడు వాటిపై ఉండే ధర ట్యాగ్లు, బ్రాండ్ స్టిక్కర్లు చాలామందికి తలనొప్పిగా మారుతాయి. స్టిక్కర్‌ను తీసేందుకు ప్రయత్నిస్తే కాగితం భాగం మాత్రమే ఊడిపోతుంది. కానీ జిగురు మాత్రం పాత్రకే అతుక్కుపోయి ఉంటుంది. కాలక్రమేణా దానిపై దుమ్ము చేరి నల్లటి మరకలా కనిపిస్తూ పాత్ర అందాన్ని పాడుచేస్తుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఎలాంటి గీతలు పడకుండా, మరకలు మిగలకుండా స్టిక్కర్‌ను… -
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
Kitchen Hacks: కిచెన్‌లో ప్రతిరోజూ వాడే వస్తువుల్లో గ్యాస్ స్టవ్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. వంట చేసేటప్పుడు పాలు పొంగడం, కూరల జిడ్డు, నూనె మరకలు పడటం వల్ల గ్యాస్ బర్నర్లు, ఐరన్ స్టాండ్లు నల్లగా, మొండి జిడ్డుతో నిండిపోతాయి. బర్నర్ రంధ్రాలు పూడుకుపోవడం వల్ల మంట ఎరుపు రంగులో వస్తుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువ వృథా అవ్వడమే కాకుండా గిన్నెలు కూడా నల్లగా అయిపోతాయి. ఈ సమస్యలను మీరు కూడా ఫేస్ చేశారా.. అయితే మార్కెట్లో…
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!