Home
Kitchen Cleaning Hacks
Kitchen Cleaning Hacks News
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
Copper Utensils Cleaning Tips: భారతీయ ఇళ్లలో రాగి, ఇత్తడి పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. పూజా సామగ్రి నుంచి నీటి గ్లాసులు, వంట పాత్రల వరకు ఈ లోహాలతో తయారైన వస్తువులు ఇప్పటికీ అనేక ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. అయితే కాలక్రమేణా ఇవి గాలిలోని తేమ, దుమ్ము కారణంగా నల్లగా లేదా మసకబారినట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. దీంతో చాలా మంది మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ మీ వంటగదిలోనే ఉండే కొన్ని పదార్థాలతో… -
Kitchen Cleaning Hacks: మిక్సర్ బేస్ శుభ్రం చేసే బెస్ట్ ట్రిక్స్.. మురికి, దుర్వాసనకు గుడ్‌బై
Kitchen Cleaning Hacks: ప్రతి ఇంట్లో రోజూ ఎక్కువగా ఉపయోగించే వంటగది పరికరాల్లో మిక్సర్ గ్రైండర్ ఒకటి. మసాలాలు, పచ్చళ్లు, జ్యూస్‌లు, పిండులు తయారు చేయడం వంటి అనేక పనులకు ఇది ఉపయోగపడుతుంది. అయితే మిక్సర్ జార్‌ను శుభ్రం చేయడం సులభమే అయినా, మిక్సర్ బేస్‌లో జార్ అమర్చే కప్లర్ (తిరిగే రింగ్) చుట్టూ పేరుకుపోయే మురికిని శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మసాలాలు, నూనె, నీరు కలిసి అక్కడ జిడ్డుగా పేరుకుపోయి మొండి మురికిగా… -
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
Clean Fridge Door Rubber: రిఫ్రిజిరేటర్‌ను శుభ్రం చేసేటప్పుడు మనం సాధారణంగా లోపలి అరలు, డ్రాయర్లు, బయటి డోర్లను మాత్రమే శుభ్రం చేస్తాము. కానీ ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ (గాస్కెట్)ను శుభ్రం చేయడం చాలామంది మర్చిపోతుంటారు. నిజానికి ఫ్రిజ్లోనే అత్యధికంగా మురికి, బ్యాక్టీరియా, బూజు పేరుకుపోయే ప్రదేశం ఈ రబ్బర్ సీలే..! దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి, దాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిజ్ రబ్బరు సీల్‌పై బూజు… -
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
Kitchen Cleaning Hacks: వంటగదిలో ప్రతిరోజూ ఎక్కువగా ఉపయోగించే పాత్రల్లో కడాయి ఒకటి. కూరలు, వేపుళ్లు, ఫ్రైలు, పకోడీలు వంటి అనేక వంటకాల తయారీలో దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే తరచూ పొయ్యిపై ఉపయోగించడం వల్ల కడాయి అడుగుభాగంలో నల్లటి మసి, మొండి జిడ్డు, కాలిన పొర పేరుకుపోతాయి. ఈ మురికిని తొలగించడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. గంటల తరబడి రుద్దినా కడాయి పూర్తిగా శుభ్రం కాకపోవడంతో చాలామంది అలాగే వదిలేస్తుంటారు. ఫలితంగా మసి పొర… -
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
Gas Burner Cleaning: చాలా మంది గ్యాస్ బర్నర్ల నుంచి ‘‘పసుపు రంగు’’లో మంట రావడం చూస్తుంటాం. సాధారణంగా గ్యాస్ నీలి రంగులో వస్తుంది. ఇలా పసుపు రంగులో వస్తే మంట తక్కువగా వచ్చి, వంట చేయడానికి చాలా సమయం పడుతుంది. బర్నర్లపై పేరుకుపోయిన నూనె, మసాలా అవశేషాలు, కార్బన్ కారణంగా గ్యాస్ బర్నర్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, చిన్న చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముందుగా ఇలా చేయాలి:… -
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్‌తో ఫంగస్‌కు చెక్ పెట్టండి!
kitchen tips: ఇంట్లో ప్రతిరోజూ చపాతీలు, పూరీలు చేసుకోవడానికి మనం ఉపయోగించే చెక్క చపాతీ కర్ర (Rolling Pin) విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల లేదా కడిగిన తర్వాత సరిగ్గా ఆరబెట్టకపోతే చెక్క చపాతీ కర్రలపై బూజు (Fungi), కంటికి కనిపించని సూక్ష్మక్రిములు (Germs) సులభంగా చేరిపోతాయి. ఇలాంటి చపాతీ కర్రను అలాగే ఉపయోగించి వంట చేయడం వల్ల కాలేయం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక ఆరోగ్య… -
Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
Kitchen Tips: వంటగదిలో ఇనుప పెనాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా దోశలు, రోటీలు, పరాటాలు చేయడానికి ఇవి ఎంతో పనికివస్తాయి. అయితే, కాలక్రమేణా నూనె, మాడిన ఆహారం, కార్బన్ మలినాలు పేరుకుపోయి పెనం పూర్తిగా నల్లబడిపోతుంది. ఎంత సబ్బుతో తోమినా శుభ్రం కాక చాలా మంది కొత్త పెనం కొనాలని భావిస్తారు. కానీ, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో పాత పెనాన్ని మళ్లీ కొత్తదానిలా మెరిపించవచ్చు. ఇప్పుడు ఆ సులభమైన చిట్కాలు తెలుసుకుందాం. బేకింగ్ సోడా… -
Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
Water Bottle Cleaning Tips: వేసవి కాలంలో చల్లటి నీళ్లు తాగడం కోసం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను ఫ్రిజ్‌లో ఉంచడం సాధారణం. అయితే చాలా మంది వాటిని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా వాడకుండా ఉన్న బాటిళ్లలో దుర్వాసన, బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టే ముందు వాటిని తప్పనిసరిగా క్షుణ్ణంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో వాడకుండా మూతపెట్టి ఉంచిన బాటిళ్లు… -
Kitchen Tips: మాడిన గిన్నెలను నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే సింపుల్ చిట్కాలు ఇవే!
Kitchen Tips: ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు గిన్నెలు మాడిపోవడం సహజం. ముఖ్యంగా పాలు మరిగించేటప్పుడో లేదా కూరలు వండేటప్పుడో కాస్త అటు ఇటు అయితే చాలు, గిన్నె అడుగు భాగం నల్లగా మాడిపోతుంది. అలాంటి మాడిన గిన్నెలను తోమడం అనేది ఇంట్లో వాళ్లకు ఒక పెద్ద సవాలుతో కూడిన పని. ఎంత గట్టిగా రుద్దినా ఆ మాడిపోయిన నలుపు మరకలు అంత ఈజీగా వదలవు. దీని గురించి ఇకపై అస్సలు కంగారు పడక్కర్లేదు.…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!