డ్రై ఫ్రూట్స్ లలో కిస్ మిస్ కూడా ఒకటి.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎండు ద్రాక్షలను తింటే లావు అవుతారని చాలా మంది వాటిని తినకుండా ఉంటారు.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన…