Srileela Kiss: తెలుగమ్మాయి శ్రీలీల నటించిన తొలి కన్నడ చిత్రం ‘కిస్’. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను సైమా అవార్డ్స్‌లో శ్రీలీల డెబ్యూ హీరోయిన్‌గా అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోహన్ సరసన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేశాడు. దాంతో టాలీవుడ్ ప్రముఖులు ఈ బ్యూటీ కోసం బారులు తీరారు. పూజా హెగ్డే, రష్మిక వంటి…